• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NITT: నిట్‌ తిరుచిరాపల్లిలో ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సు 

తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచిరాపల్లి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్… 2023 విద్యా సంవత్సరానికి ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

కోర్సు వివరాలు:

స్టీల్ టెక్నాలజీ- సెల్ఫ్ సపోర్టింగ్ ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సు

కోర్సు వ్యవధి: ఏడాది

సీట్ల సంఖ్య: 750.

అర్హత: డిప్లొమా/ బీఈ, బీటెక్‌/ బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి. లేదా 60 శాతం మార్కులతో డిప్లొమా/ బీఈ, బీటెక్‌/ ఎంఎస్సీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 

దరఖాస్తుకు చివరి తేదీ: 30-09-2023.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఈఎస్‌ఈలో విజయానికి మెలకువలు

‣ అవును.. ఆ శాటిలైట్‌ను అమ్మాయిలే త‌యారు చేశారు!

‣ యువతకు అవశ్యం ‘హరిత నైపుణ్యం’

‣ పఠన నైపుణ్యం పెంపొందించుకుందాం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 17-09-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :