• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IIMV: ఐఐఎం, విశాఖపట్నంలో పీజీ ప్రోగ్రాం 

విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) 2021-2023 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాములో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాం ఇన్‌ డిజిటల్‌ గవర్నెన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీపీ-డీజీఎం)

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. ఆఫీసర్‌/ ఎగ్జిక్యూటివ్‌ స్థాయిలో కనీసం మూడేళ్లు, సెంట్రల్‌/ స్టేట్‌ గవర్నమెంట్‌ ఉద్యోగులకి ఐదేళ్ల పని అనుభవం ఉండాలి.

వయసు: 24.11.2021 నాటికి 50 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: క్యాట్‌/ జీమ్యాట్‌/ జీఆర్ఈ/ ఐఐఎంవీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకి చివరి తేది: 24.11.2021.
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ దూసుకువెళ్తున్న డేటా సైన్స్‌!

‣ న్యాయవిద్యలో మేటి!

Notification Information

Posted Date: 27-09-2021

 

నోటిఫికేష‌న్స్‌ :