హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్(మేనేజ్)… ఏఐసీటీఈ గుర్తింపు పొందిన రెండేళ్ల పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్(అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు వివరాలు:
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (అగ్రిబిజినెస్ మేనేజ్‌మెంట్)- 2024-2026
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ(అగ్రికల్చర్ సైన్సెస్/ అగ్రికల్చర్) ఉత్తీర్ణతతో పాటు క్యాట్-2023 స్కోరును కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: క్యాట్-2023 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఎస్సే రైటింగ్, వర్క్ ఎక్స్‌పీరియన్స్, అకడమిక్ రికార్డ్, డైవర్సిటీ ఫ్యాక్టర్, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.1200 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600).
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31-12-2023.
మరింత సమాచారం... మీ కోసం!
‣ అవును.. ఆ శాటిలైట్‌ను అమ్మాయిలే తయారు చేశారు!
‣ యువతకు అవశ్యం ‘హరిత నైపుణ్యం’
‣ పఠన నైపుణ్యం పెంపొందించుకుందాం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
JNTUA: జేఎన్టీయూ అనంతపురంలో ఎంటెక్/ ఎంఎస్సీ ప్రోగ్రామ్
AP CHFW: ఏపీలో ఎంపీహెచ్‌డబ్ల్యూ (ఫీమేల్) ట్రైనింగ్ కోర్సు
RAYS: ఆర్ఏవైఎస్, నంద్యాలలో పీజీ డిప్లొమా కోర్సు
JNV: నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు
JNV: నవోదయ విద్యాలయాల్లో 11వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు
NITT: నిట్ తిరుచిరాపల్లిలో ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సు
OU UCE: ఓయూ యూసీఈలో ఎంఈ, ఎంటెక్ ప్రోగ్రామ్
OU: ఓయూలో ఎంబీఏ ఈవెనింగ్ ప్రోగ్రామ్
AUDOA: ఏయూ విశాఖపట్నంలో పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు
NID: ఎన్ఐడీలో ఎండిజైన్ ప్రోగ్రామ్
NID: ఎన్ఐడీలో బీడిజైన్ ప్రోగ్రామ్
NIPHM: ఎన్ఐపీహెచ్ఎంలో పీజీ డిప్లొమా, డిప్లొమా ప్రోగ్రామ్
SCTIMST: ఎస్సీటీఐఎంఎస్టీ, త్రివేండ్రంలో పీజీ డిప్లొమా, డిప్లొమా, పీడీఎఫ్ ప్రోగ్రామ్
IIFT: ఐఐఎఫ్‌టీ, కోల్‌కతాలో సర్టిఫికేట్ ప్రోగ్రామ్
IIFM: ఐఐఎఫ్ఎం, భోపాల్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రాం
IITM: ఐఐటీ మద్రాస్‌లో ఈఎంబీఏ ప్రోగ్రామ్
APOSS: ఏపీ సార్వత్రిక విద్యలో ఇంటర్ ప్రవేశాలు
APOSS: ఏపీ సార్వత్రిక విద్యలో పదో తరగతి ప్రవేశాలు
NII: ఎన్ఐఐ, న్యూదిల్లీలో పీహెచ్డీ ప్రోగ్రామ్
NLU Delhi: నేషనల్ లా వర్సిటీ దిల్లీలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ప్రోగ్రామ్