• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIMHANS: బెంగళూరు నిమ్‌హాన్స్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రాం

బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్… 2022-23 విద్యా సంవత్సరంలో సెషన్ 2 కింద కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పీహెచ్‌డీ ప్రోగ్రాం:

విభాగాలు: బయోఫిజిక్స్, బయోస్టాటిస్టిక్స్, ఛైల్డ్ & అడోలెసెంట్ సైకియాట్రీ, క్లినికల్ సైకాలజీ, క్లినికల్ సైకోఫార్మాకాలజీ & న్యూరోటాక్సికాలజీ, హ్యూమన్ జెనెటిక్స్, మెంటల్ హెల్త్ ఎడ్యుకేషన్, న్యూరోకెమిస్ట్రీ, న్యూరోఇమేజింగ్ & ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, న్యూరాలజీ, న్యూరోలాజికల్ రిహాబిలిటేషన్, న్యూరో మైక్రోబయాలజీ, న్యూరో పాథాలజీ, న్యూరో ఫిజియాలజీ, నర్సింగ్‌, సైకియాట్రి తదితరాలు.

పోస్ట్‌ డాక్టోరల్ ఫెలోషిప్ కోర్సులు:

విభాగాలు: ఎపిలెప్సి, మూవ్‌మెంట్ డిజార్డర్స్, న్యూరోమస్కులర్ డిజార్డర్స్.

అర్హత: బీఈ, బీటెక్‌, ఎంబీబీఎస్‌, ఎంఫిల్‌, మాస్టర్స్ డిగ్రీ, ఎండీ, డీఎన్‌బీ, ఎంఈ, ఎంటెక్‌ 

కోర్సు వ్యవధి: 3 నుంచి 5 సంవత్సరాలు.

వయోపరిమితి: 40 సంవత్సరాలు.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ది డీన్ & కంట్రోలర్ ఆఫ్‌ ఎగ్జామ్స్‌, నిమ్‌హాన్స్, హోసూర్ రోడ్డు, బెంగళూరు చిరునామాకు పంపించాలి. 

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 22.10.2022.

ప్రవేశ పరీక్ష తేదీ: 24.11.2022.
 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆన్‌లైన్‌ పరీక్షలు రాసేముందు!

‣ ఆహార సంస్థలో అందుకోండి ఉద్యోగాలు!

‣ నీట్‌ కటాఫ్‌ ఎంత?

‣ ఇండియాతో సత్సంబంధాల అభిలాషి!

Notification Information

Posted Date: 23-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :