• facebook
  • twitter
  • whatsapp
  • telegram

OU UCE: ఓయూ యూసీఈలో ఎంఈ, ఎంటెక్‌ ప్రోగ్రామ్

హైదరాబాద్‌లోని ఓయూ- సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (సీఈఈపీ), యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (యూసీఈ)… 2023-2024 విద్యా సంవత్సరానికి ఇండస్ట్రీ స్పాన్సర్డ్/ వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఉద్దేశించిన ఎంఈ, ఎంటెక్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తును ఆహ్వానిస్తోంది. 

ప్రోగ్రామ్ వివరాలు:

ఎంఈ, ఎంటెక్‌ (సీఈఈపీ) (ఇండస్ట్రీ స్పాన్సర్డ్/ వర్కింగ్ ప్రొఫెషనల్స్)

విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, మైనింగ్.

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు ఇండస్ట్రీ/ ఎడ్యుకేషన్‌/ రిసెర్చ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ రంగాల్లో ఏడాది సర్వీసు ఉండాలి. 

కౌన్సెలింగ్ తేదీ: 30.09.2023.

వేదిక: అసెంబ్లీ హాల్, ప్రధాన భవనం, యూసీఈ, ఓయూ, హైదరాబాద్‌.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఇంటర్‌తో 7,547 ఎగ్జిక్యూటివ్‌ కానిస్టేబుళ్లు

‣ తీర రక్షక దళంలో అసిస్టెంట్‌ కమాండెంట్లు

‣ ఇంటర్‌తో ఖగోళ పరిశోధన

‣ ‘పవర్‌ బీఐ’తో బెస్ట్‌ కెరియర్‌

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 13-09-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :