• facebook
  • twitter
  • whatsapp
  • telegram

SCTIMST: ఎస్సీటీఐఎంఎస్‌టీ, త్రివేండ్రంలో పీజీ డిప్లొమా, డిప్లొమా, పీడీఎఫ్‌ ప్రోగ్రామ్

త్రివేండ్రంలోని శ్రీ చిత్ర తిరునల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ(ఎస్సీటీఐఎంఎస్‌టీ)… 2023-24 విద్యా సంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రోగ్రామ్ వివరాలు:

1. పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ (పీడీఎఫ్‌- డీఎం/ ఎంసీహెచ్‌/ డీఎన్‌బీ తర్వాత)

2. పోస్ట్ డాక్టోరల్ సర్టిఫికేట్ కోర్సు

3. పీజీ డిప్లొమా/ డిప్లొమా/ స్పెషాలిటీ నర్సింగ్ డిప్లొమా ప్రోగ్రామ్‌/ అడ్వాన్స్‌డ్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుం: రూ.800 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.640).

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ (పీడీఎఫ్‌ ప్రోగ్రామ్) చివరి తేదీ: 15.11.2023.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ (తదితర ప్రోగ్రామ్స్‌) చివరి తేదీ: 04.10.2023.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ బెల్‌లో ఇంజినీరింగ్‌ ఉద్యోగాలు

‣ హెచ్‌పీసీఎల్‌లో 276 కొలువుల భర్తీ

‣ ఒకే వ్యూహంతో రెండు పరీక్షలు!

‣ ఓటమిని తట్టుకున్నారు.. విజేతగా నిలిచారు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 07-09-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :