• facebook
  • twitter
  • whatsapp
  • telegram

BOM: బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో 195 ఆఫీసర్ ఉద్యోగాలు 

మహారాష్ట్ర, పుణెలోని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర.. వివిధ విభాగాల్లోని 195 ఆఫీసర్ (స్కేల్: 2, 3, 4, 5, 6) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

విభాగాలు:

1. ఇంటిగ్రేటెడ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌

2. ఫారెక్స్‌ అండ్‌ ట్రెజరీ

3. ఐటీ/ డిజిటల్‌ బ్యాంకింగ్‌/ సీఐఎస్‌ఓ/ సీడీఓ

4. క్రెడిట్‌, ఎకనామిస్ట్‌ తదితర విభాగాలు

మొత్తం పోస్టుల సంఖ్య: 195

పోస్టుల వివరాలు:

డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, అసిస్టెంట్‌ జనరల్ మేనేజర్‌, చీఫ్‌ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్‌,  అసిస్టెంట్‌ జనరల్ మేనేజర్‌, చీఫ్‌ మేనేజర్‌, బిజినెస్‌ డెవెలప్‌మెంట్‌ ఆఫీసర్‌.

అర్హత: సంబంధిత విభాగాల్లో డిగ్రీ/ పీజీ, పీజీ డిప్లొమా, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు స్కేల్-2 పోస్టులకు రూ.64,820-రూ.93,960, స్కేల్-3కు రూ.85,920 - రూ.1,05,280, స్కేల్-4కు రూ.1,02,300-రూ.1,20,940, స్కేల్-5కు రూ.1,20,940-రూ.1,35,020, స్కేల్-6 పోస్టులకు రూ.1,40,500-రూ.1,56,500.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కషన్‌ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.118. ఇతరులకు రూ.1180.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను జనరల్‌ మేనేజర్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, హెచ్‌.ఆర్‌.ఎం డిపార్ట్‌మెంట్‌, హెడ్‌ ఆఫీస్‌, లోక్‌మంగల్‌, శివాజీనగర్‌, పుణె చిరునామాకు పోస్టు ద్వారా పంపించాలి.

దరఖాస్తులు ప్రారంభం: 11-07-2024.

దరఖాస్తులకు చివరి తేదీ: 26-07-2024.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కెరియర్‌ ఖజానా... నైపుణ్యాల నజరానా!

‣ కేంద్రంలో 8326 మల్టీ టాస్కింగ్‌ ఉద్యోగాలు!

‣ ప్రయత్నాలను మధ్యలో ఆపేయొద్దు! !

‣ హెచ్‌సీఎల్‌లో జూనియర్‌ మేనేజర్‌లు!

‣ క్లర్క్‌ కొలువు సాధనతో సులువు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 10-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :