ఉమ్మడి వైఎస్సార్ జిల్లా డీఎంహెచ్‌వో పరిధిలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఒప్పంద/ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది పారా మెడికల్, ఇతర పోస్టుల భర్తీకి వైద్యారోగ్య శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
1. బయో మెడికల్ ఇంజినీర్: 01 పోస్టు
2. డైటీషియన్: 01 పోస్టు
3. ఫిజియోథెరపిస్ట్: 01 పోస్టు
4. రేడియోగ్రాఫర్: 02 పోస్టులు
5. ఫార్మాసిస్ట్ గ్రేడ్-2: 16 పోస్టులు
6. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II: 13 పోస్టులు
7. ఈసీజీ టెక్నీషియన్: 02 పోస్టులు
8. డెంటల్ టెక్నీషియన్: 01 పోస్టు
9. ఎలక్ట్రీషియన్: 01 పోస్టు
10. ల్యాబ్ అటెండెంట్: 06 పోస్టులు
11. జనరల్ డ్యూటీ అటెండెంట్లు: 22 పోస్టులు
12. ప్లంబర్: 04 పోస్టులు
13. ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ: 07 పోస్టులు
14. శానిటరీ వర్కర్ కమ్ వాచ్మెన్: 02 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 79 పోస్టులు
అర్హతలు: ఖాళీని అనుసరించి పదోతరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, డీఫార్మసీ, బీఫార్మసీ ఉత్తీర్ణత.
దరఖాస్తు రుసుము: రూ.250.
ఎంపిక విధానం: అర్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ దరఖాస్తులు, సంబంధిత ధ్రువపత్రాలను జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, కడప, వైఎస్ఆర్ జిల్లా చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 20.08.2022.
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
IISER: ఐఐఎస్ఈఆర్, తిరుపతిలో జూనియర్ రిసెర్చ్ ఫెలో
BECIL: బేసిల్లో 418 లోడర్, సూపర్వైజర్ పోస్టులు
NITT: నిట్ తిరుచిరాపల్లిలో సీనియర్ రిసెర్చ్ ఫెలో
DMHO: శ్రీకాకుళం జిల్లాలో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ పోస్టులు
BEL: బెల్, ఘజియాబాద్‌లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ పోస్టులు
NIMS: నిమ్స్, హైదరాబాద్‌లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
Paramedical Jobs: గుంటూరు జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో 132 పారా మెడికల్ పోస్టులు
NCL: ఎన్సీఎల్, పుణెలో ప్రాజెక్ట్ అసోసియేట్
NCL: ఎన్సీఎల్, పుణెలో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్
SIDBI: సిడ్బీలో లీగల్ అసోసియేట్ కమ్ కౌన్సెల్ ఖాళీలు
AIIMS: ఎయిమ్స్ మంగళగిరిలో సీనియర్ రెసిడెంట్లు
PJTSAU: జయశంకర్ వర్సిటీలో టీచింగ్ అసోసియేట్ పోస్టులు
APVVP: అనంతపురం జిల్లా ఏపీవీవీపీ ఆసుపత్రుల్లో ఫిజియోథెరపిస్ట్ పోస్టులు
UPSC: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో అసిస్టెంట్ డైరెక్టర్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్లు
IRCON: ఇర్కాన్, న్యూదిల్లీలో చీఫ్, డిప్యూటీ ఆఫీసర్ పోస్టులు
UOH: యూవోహెచ్ హెల్త్ సైకాలజీ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీ
TTD: శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్లో పీడియాట్రిషియన్
AP HMFWD: ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో 341 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు
AP HMFW: ఏపీ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 622 అసిస్టెంట్ ప్రొఫెసర్లు
AIIMS: ఎయిమ్స్ నాగ్‌పుర్‌లో టీచింగ్ పోస్టులు