భారత ప్రభుత్వ మినిరత్న సంస్థ అయిన ఎంఎస్టీసీ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 52
* ఏఎం, ఎంటీ పోస్టులు.
విభాగాలు: సిస్టమ్ నెట్వర్కింగ్, ఎఫ్ అండ్ ఏ, ఓపీఎస్, హిందీ, లా తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/ బీఈ/ బీటెక్/ సీఏ/ ఎంసీఏ/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
జీతభత్యాలు: నెలకు రూ.50000-రూ.1.6లక్షలు చెల్లిస్తారు.
వయసు: 28-30 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.05.2023 నుంచి.
దరఖాస్తు చివరి తేది: 11.06.2023
మరింత సమాచారం... మీ కోసం!
‣ సంస్థాగత ఏర్పాట్లతో సంరక్షణ!
‣ ఇంటర్‌తో ఉపాధ్యాయ విద్య.. డీఎడ్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
EFLU: ఇఫ్లూలో 97 నాన్ టీచింగ్ పోస్టులు
TTD: బర్డ్ ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
DRDO: డీఆర్డీఓ-దిల్లీలో 12 ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులు
APSFC: ఏపీఎస్ఎఫ్సీ, విజయవాడలో మేనేజర్, డీఎం, ఏఎం పోస్టులు
UPSC: యూపీఎస్సీ-19 వివిధ ఖాళీలు
IGCAR: ఐజీసీఏఆర్-కల్పక్కంలో 100 ఫెలోషిప్ ఖాళీలు
NIO: ఎన్ఐఓ-విశాఖపట్నంలో 04 ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు
IIM: ఐఐఎం-అమృత్‌సర్‌లో 10 ట్రెయినీ పోస్టులు
ESIC: ఈఎస్ఐసీ-హైదరాబాద్‌లో 76 వివిధ ఖాళీలు
ECIL: ఈసీఐఎల్-హైదరాబాద్‌లో 70 ఇంజినీర్, ఆఫీసర్ ఖాళీలు
CEERI: సీఎస్ఐఆర్-రాజస్థాన్, 20 సైంటిస్ట్ పోస్టులు
NIO: ఎన్ఐఓ-గోవాలో 11 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
AAI: ఏఏఐ-కోల్‌కతాలో 41 సెక్యూరిటీ స్క్రీనర్ ఖాళీలు
AP JOBS: ప్రకాశం జిల్లాలో 64 సీనియర్ రెసిడెంట్ పోస్టులు
APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్ పోస్టులు
DRDO: డీఆర్డీఓ-ఆర్ఏసీ, దిల్లీలో 181 సైంటిస్ట్ పోస్టులు
IIT: ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో 28 వివిధ పోస్టులు
AVNL: ఏవీఎన్ఎల్-చెన్నైలో కన్సల్టెంట్ ఖాళీలు
GGH: నిజామాబాద్ జీజీహెచ్‌లో పారామెడికల్ పోస్టులు
AIIMS: ఎయిమ్స్ నాగ్‌పుర్‌లో టీచింగ్ పోస్టులు