ముంబయిలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ప్రధాన కార్యాలయం… దేశ వ్యాప్తంగా నాబార్డ్ శాఖల్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు:
అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఎ (రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్): 150 పోస్టులు (యూఆర్- 61, ఎస్సీ- 22, ఎస్టీ- 12, ఓబీసీ- 41, ఈడబ్ల్యూఎస్- 14)
విభాగాలు: జనరల్, కంప్యూటర్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్స్, కంపెనీ సెక్రటరీ, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, జియో ఇన్ఫర్మేటిక్స్, ఫారెస్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్, స్టాటిస్టిక్స్, మాస్ కమ్యూనికేషన్/ మీడియా స్పెషలిస్ట్.
అర్హత: పోస్టును అనుసరించి 60% మార్కులతో జనరల్ డిగ్రీ, సంబంధింత విబాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ, బీబీఏ, బీఎంఎస్, పీజీ డిప్లొమా, ఎంబీఏ, ఐసీఏఐ, సీఎఫ్ఏ, ఏసీఎంఏ, ఎఫ్‌సీఎంఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01-09-2023 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.44,500 నుంచి రూ.89150.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్య తేదీలు...
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 02-09-2023.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23-09-2023.
ఫేజ్-1 (ప్రిలిమినరీ)- ఆన్లైన్ పరీక్ష తేదీ: 16-10-2023.
మరింత సమాచారం... మీ కోసం!
7,547 కేంద్ర కానిస్టేబుల్ కొలువులు
ఎయిమ్స్ మంగళగిరిలో ఉద్యోగాలు
425 డిప్లొమా ట్రైనీ ఉద్యోగాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
SVNIT: ఎస్‌వీఎన్‌ఐటీ-సూరత్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
DMHO: ప్రకాశం జిల్లాలో స్టాఫ్ నర్సు, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టులు
AP DPHFW: ఏపీలో 434 స్టాఫ్ నర్సు పోస్టులు
IWST: ఐడబ్ల్యూఎస్‌టీ-బెంగళూరులో 14 వివిధ పోస్టులు
UPSC CGSE: యూపీఎస్సీ- కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామ్ 2024
OFM: ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ మెదక్‌లో అనాలిసిస్ ఇంజినీర్, డిజైన్ ఇంజినీర్ పోస్టులు
IITD: ఐఐటీ ధన్బాద్లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
IITD: ఐఐటీ ధన్బాద్లో జూనియర్ సూపరింటెండెంట్ పోస్టులు
IITD: ఐఐటీ ధన్బాద్లో సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
IITD: ఐఐటీ ధన్బాద్లో 64 జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ పోస్టులు
CWC: సీడబ్ల్యూసీ-న్యూదిల్లీలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
NLU: ఎన్ఎల్యూ-ఒడిశాలో 07 ప్రొఫెసర్ ఖాళీలు
UCSL: ఉడుపి కొచ్చిన్ షిప్‌యార్డ్-24 మేనేజర్ ఖాళీలు
UCSL: ఉడుపి కొచ్చిన్ షిప్‌యార్డ్-34 వివిధ పోస్టులు
IPR: ఐపీఆర్-గాంధీనగర్‌లో 15 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు
NSIC: ఎన్‌ఎస్‌ఐసీఎల్-30 మేనేజర్ పోస్టులు
HCL: హిందుస్థాన్ కాపర్-26 నాన్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
RAIL: సెంట్రల్ రైల్వే-62 వివిధ పోస్టులు
AIIMS: ఎయిమ్స్-రాయ్‌పుర్‌లో 98 సీనియర్ రెసిడెంట్లు
MANAGE: మేనేజ్‌లో మేనేజర్, కంటెంట్ డెవలపర్ పోస్టులు