పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్)… వివిధ రీజియన్/ కార్పొరేట్ సెంటర్లలో జూనియర్ ఆఫీసర్ ట్రైనీ (హెచ్ఆర్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
జూనియర్ ఆఫీసర్ ట్రైనీ (హెచ్ఆర్): 41 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుంచి బీబీఏ, బీబీఎం, బీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 05.10.2023 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: నెలకు రూ.25,000-రూ.1,17,500.
దరఖాస్తు రుసుము: రూ.300. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, కంప్యూటర్ స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05.10.2023.
రాత పరీక్ష తేదీ: అక్టోబర్-2023.
మరింత సమాచారం... మీ కోసం!
‣ యువతకు అవశ్యం ‘హరిత నైపుణ్యం’
‣ పఠన నైపుణ్యం పెంపొందించుకుందాం!
‣ రూ.లక్ష జీతంతో నాబార్డులో ఉద్యోగాలు
‣ కోస్ట్‌గార్డ్‌లో 350 కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
BRAU: అంబేడ్కర్ వర్సిటీ దిల్లీలో సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ పోస్టులు
SVNIT: ఎస్‌వీఎన్‌ఐటీ-సూరత్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
DMHO: ప్రకాశం జిల్లాలో స్టాఫ్ నర్సు, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టులు
AP DPHFW: ఏపీలో 434 స్టాఫ్ నర్సు పోస్టులు
IWST: ఐడబ్ల్యూఎస్‌టీ-బెంగళూరులో 14 వివిధ పోస్టులు
UPSC CGSE: యూపీఎస్సీ- కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామ్ 2024
OFM: ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ మెదక్‌లో అనాలిసిస్ ఇంజినీర్, డిజైన్ ఇంజినీర్ పోస్టులు
IITD: ఐఐటీ ధన్బాద్లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
IITD: ఐఐటీ ధన్బాద్లో జూనియర్ సూపరింటెండెంట్ పోస్టులు
IITD: ఐఐటీ ధన్బాద్లో సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
IITD: ఐఐటీ ధన్బాద్లో 64 జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ పోస్టులు
CWC: సీడబ్ల్యూసీ-న్యూదిల్లీలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
NLU: ఎన్ఎల్యూ-ఒడిశాలో 07 ప్రొఫెసర్ ఖాళీలు
UCSL: ఉడుపి కొచ్చిన్ షిప్‌యార్డ్-24 మేనేజర్ ఖాళీలు
UCSL: ఉడుపి కొచ్చిన్ షిప్‌యార్డ్-34 వివిధ పోస్టులు
IPR: ఐపీఆర్-గాంధీనగర్‌లో 15 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు
NSIC: ఎన్‌ఎస్‌ఐసీఎల్-30 మేనేజర్ పోస్టులు
HCL: హిందుస్థాన్ కాపర్-26 నాన్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
RAIL: సెంట్రల్ రైల్వే-62 వివిధ పోస్టులు
AIIMS: ఎయిమ్స్-రాయ్‌పుర్‌లో 98 సీనియర్ రెసిడెంట్లు