• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IIT-GOA : ఐఐటీ-గోవాలో నాన్ టీచింగ్ పోస్టులు

గోవాలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(ఐఐటీ) కింది నాన్‌ టీచింగ్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

మొత్తం ఖాళీలు: 17

* నాన్‌-టీచింగ్ స్టాఫ్‌

పోస్టులు: డిప్యూటీ రిజిస్ట్రార్‌, స్పోర్ట్స్ ఆఫీస‌ర్‌, సీనియ‌ర్ సూప‌రింటెండెంట్‌, జూనియ‌ర్ అసిస్టెంట్ త‌దిత‌రాలు.

అర్హ‌త‌: పోస్టుల్ని అనుసరించి బ్యాచిల‌ర్స్ డిగ్రీ, మాస్ట‌ర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. కంప్యూట‌ర్ నైపుణ్యాలు, సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: పోస్టును అనుస‌రించి 27 నుంచి 50 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.21,700 నుంచి రూ.78,800 వ‌ర‌కు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వహిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడ‌బ్ల్యూడీ, మ‌హిళ‌ల‌కు ఫీజు లేదు. ఇత‌రులు పోస్టును అనుస‌రించి రూ.100, రూ.200, రూ.500 చెల్లించాలి.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 26.09.2021.

Notification Information

Posted Date: 27-08-2021

 

నోటిఫికేష‌న్స్‌ :