భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డు… వివిధ విభాగాలకు సంబంధించి అసిస్టెంట్ కమాండెంట్- 01/ 2024 బ్యాచీలో ప్రవేశాలకు అర్హులైన పురుష, మహిళ అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
విభాగాలు:
1. జనరల్ డ్యూటీ (జీడీ): 40 పోస్టులు
2. కమర్షియల్ పైలెట్ లైసెన్స్ (ఎస్ఎస్ఏ): 10 పోస్టులు
3. టెక్నికల్ (మెకానికల్): 06 పోస్టులు
4. టెక్నికల్ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్): 14 పోస్టులు
5. లా ఎంట్రీ: 01 పోస్టు
మొత్తం ఖాళీల సంఖ్య: 71.
అర్హత: విభాగాన్ని అనుసరించి పన్నెండో తరగతి, డిగ్రీ, డిగ్రీ(ఇంజినీరింగ్/ లా), కమర్షియల్ పైలెట్ లైసెన్స్ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: జీడీ, టెక్నికల్ పోస్టులకు 01.07.1998 నుంచి 30.06.2002 మధ్య; కమర్షియల్ పైలెట్ లైసెన్స్‌కు 01.07.1998 నుంచి 30.06.2004 మధ్య; లా ఎంట్రీకి 01.07.1994 నుంచి 30.06.2002 మధ్య అభ్యర్థులు జన్మించి ఉండాలి.
ప్రారంభ వేతనం: నెలకు రూ.56,100.
ఎంపిక విధానం: స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3, స్టేజ్-4, స్టేజ్-5 పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
పరీక్ష రుసుము: రూ.250 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది).
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09-02-2023.
మరింత సమాచారం... మీ కోసం!
‣ అందరి అవసరాలకు అందుబాటులో కోర్సులు!
‣ నీట్లో మేటిస్కోరుకు మెలకువలు!
‣ పాదాలు పదిలం... కొలువులు పుష్కలం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
TS DHT: తెలంగాణ చేనేత, జౌళీ శాఖలో క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
BANK: ఇండియన్ బ్యాంకులో 75 స్పెషలిస్ట్ ఆఫీసర్లు
DCPU: అనంతపురం శిశుగృహలో సోషల్ వర్కర్, ఆయా పోస్టులు
DMHO: ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో ల్యాబ్ టెక్నీషియన్, ఎస్టీఎస్ పోస్టులు
DMHO: ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో పారా మెడికల్ పోస్టులు
IGNCA: ఐజీఎన్సీఏ-న్యూదిల్లీలో 07 పోస్టులు
CDAC: సీడ్యాక్-570 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
BELOD: బీఈఎల్ఓడీ-పుణెలో 12 ఇంజినీర్ పోస్టులు
AIIMS: ఎయిమ్స్-రిషికేశ్‌లో 62 సీనియర్ రెసిడెంట్లు
NIT: నిట్-హమిర్‌పుర్‌లో 26 ప్రొఫెసర్ పోస్టులు
CDSCO: సీడీఎస్సీఓ-న్యూదిల్లీలో వివిధ ఖాళీలు
NIT: నిట్-హమిర్‌పుర్‌లో 20 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు
DMHO: విశాఖపట్నం జిల్లాలో పారామెడికల్ పోస్టులు
DMHO: విజయనగరం జిల్లాలో అడియాలజిస్ట్, డెంటల్ టెక్నీషియన్ పోస్టులు
DWCD: విజయనగరం జిల్లాలో 60 అంగన్వాడీ ఖాళీలు
Army Ordnance Corps: ఆర్మీ ఆర్డ్‌నెన్స్ కార్ప్స్లో 1,793 ట్రేడ్స్‌మ్యాన్, ఫైర్‌మ్యాన్ పోస్టులు
IMU: ఐఎంయూ-14 నాన్ టీచింగ్ పోస్టులు
NIO: ఎన్ఐఓ-గోవాలో ప్రాజెక్ట్ అసోసియేట్లు
NIT: నిట్-హమిర్‌పుర్‌లో 62 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
DMHO: కృష్ణా జిల్లాలో రికార్డ్ అసిస్టెంట్, నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు