హెడ్‌క్వార్టర్స్ అండమాన్ & నికోబార్ కమాండ్‌లోని వివిధ యూనిట్లలో గ్రూప్-సి నాన్ గెజిటెడ్‌గా ట్రేడ్స్ మ్యాన్ మేట్ పోస్టుల భర్తీకి భారత నౌకాదళం ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
ట్రేడ్స్‌మ్యాన్ మేట్: 112 పోస్టులు
అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత.
ట్రేడులు: కార్పెంటర్, కంప్యూటర్ హార్డ్‌వేర్ & నెట్వర్క్ మెయింటెనెన్స్, కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రీషియన్ పవర్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్, ఎలక్ట్రోప్లేటర్, ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, ఇండస్ట్రియల్ పెయింటర్ తదితరాలు.
వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: దరఖాస్తుల స్క్రీనింగ్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 06-08-2022.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు: 06-09-2022.
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ మొబైల్ యాప్ డెవలపర్లకు డిమాండ్!
‣ మెరుగైన భవితకు మేలైన నిర్ణయం!
‣ వ్యవసాయ కోర్సులకు జాతీయ పరీక్ష
Paramedical Jobs: అనంతపురం జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో 171 పారా మెడికల్ పోస్టులు
Paramedical Jobs: పశ్చిమ గోదావరి జిల్లాలో 237 పారా మెడికల్ పోస్టులు
Hosptial Jobs: తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో 459 పారా మెడికల్ పోస్టులు
DMHO Jobs: వైఎస్సార్ జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో 79 పారా మెడికల్ పోస్టులు
DMHO Jobs: విజయనగరం జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో 194 పారా మెడికల్ పోస్టులు
Paramedical Jobs: నెల్లూరు జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో 85 పారా మెడికల్ పోస్టులు
DMHO Jobs: శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో 144 పారా మెడికల్ పోస్టులు
EMR School Jobs: అల్లూరి సీతారామరాజు జిల్లాలో 118 గెస్ట్ టీచర్ పోస్టులు
Dr. YSR VHC: వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లలో 1,681 ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులు
PGT, TGT Posts: ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 282 టీజీటీ, పీజీటీ పోస్టులు
PNB Jobs: పంజాబ్ నేషనల్ బ్యాంకులో 103 మేనేజర్, ఆఫీసర్ పోస్టులు
TSWREIS Jobs: సిరిసిల్ల సాంఘిక సంక్షేమ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ
TSPSC Jobs: టీఎస్ డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ విభాగంలో 53 డీఏఓ పోస్టులు
BSIP Jobs: బీఎస్ఐపీ, లఖ్‌నవూలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
BECIL Jobs: బేసిల్లో మేనేజర్, ఐటీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
BECIL Jobs: బేసిల్లో సీనియర్ ఇంజినీర్, మేనేజర్ పోస్టులు
LIC Jobs: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో 80 అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
IISER Jobs: తిరుపతి ఐఐఎస్ఈఆర్లో ప్రాజెక్ట్ అసిస్టెంట్
NITW Jobs: వరంగల్ నిట్ మేనేజ్మెంట్ విభాగంలో ఫ్యాకల్టీ
BIS Jobs: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్‌లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్లు