ముంబయిలోని సెంట్రల్ రైల్వే.. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆధ్వర్యంలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 62
* స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు.
విభాగాలు: బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, బాస్కెట్‌బాల్, బాడీబిల్డింగ్, సైక్లింగ్, హాకీ, ఖో-ఖో, పవర్‌లిఫ్టింగ్, స్విమ్మింగ్, వాటర్పోల్, అథ్లెటిక్స్ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో 10వ తరగతి/ ఐటీఐ/ 12వ తరగతి/ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
వయసు: 18-25 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: ట్రయల్స్, ఇతర నిబంధనల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: 17.10.2023
మరింత సమాచారం... మీ కోసం!
‣ యువతకు అవశ్యం ‘హరిత నైపుణ్యం’
‣ పఠన నైపుణ్యం పెంపొందించుకుందాం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
DMHO: ప్రకాశం జిల్లాలో స్టాఫ్ నర్సు, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టులు
AP DPHFW: ఏపీలో 434 స్టాఫ్ నర్సు పోస్టులు
IWST: ఐడబ్ల్యూఎస్‌టీ-బెంగళూరులో 14 వివిధ పోస్టులు
UPSC CGSE: యూపీఎస్సీ- కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామ్ 2024
OFM: ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ మెదక్‌లో అనాలిసిస్ ఇంజినీర్, డిజైన్ ఇంజినీర్ పోస్టులు
IITD: ఐఐటీ ధన్బాద్లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
IITD: ఐఐటీ ధన్బాద్లో జూనియర్ సూపరింటెండెంట్ పోస్టులు
IITD: ఐఐటీ ధన్బాద్లో సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
IITD: ఐఐటీ ధన్బాద్లో 64 జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ పోస్టులు
CWC: సీడబ్ల్యూసీ-న్యూదిల్లీలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
NLU: ఎన్ఎల్యూ-ఒడిశాలో 07 ప్రొఫెసర్ ఖాళీలు
UCSL: ఉడుపి కొచ్చిన్ షిప్‌యార్డ్-24 మేనేజర్ ఖాళీలు
UCSL: ఉడుపి కొచ్చిన్ షిప్‌యార్డ్-34 వివిధ పోస్టులు
IPR: ఐపీఆర్-గాంధీనగర్‌లో 15 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు
NSIC: ఎన్‌ఎస్‌ఐసీఎల్-30 మేనేజర్ పోస్టులు
HCL: హిందుస్థాన్ కాపర్-26 నాన్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
AIIMS: ఎయిమ్స్-రాయ్‌పుర్‌లో 98 సీనియర్ రెసిడెంట్లు
MANAGE: మేనేజ్‌లో మేనేజర్, కంటెంట్ డెవలపర్ పోస్టులు
SHIPYARD: గోవా షిప్‌యార్డ్‌లో 11 మేనేజర్ ఖాళీలు
CCRUM: సీసీఆర్‌యూఎం-న్యూదిల్లీలో 74 వివిధ పోస్టులు