• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIT: నిట్‌, నాగాలాండ్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

నాగాలాండ్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) కింది టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

మొత్తం ఖాళీలు: 05

విభాగాలు: సివిల్‌ ఇంజినీరింగ్, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇనుస్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్, మెకానికల్‌ ఇంజినీరింగ్‌.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో వరుసగా బీఈ/ బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత. టీచింగ్‌ అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకి చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు.

చిరునామా: The Registrar, National Institute of Technology Nagaland, Chumukedima, Dimapur, Nagaland 797103.

Notification Information

Posted Date: 27-08-2021

 

నోటిఫికేష‌న్స్‌ :