• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NITW: నిట్‌ వరంగల్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్‌ 

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ ప్రాజెక్ట్ స్టాఫ్ ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

జూనియర్ రిసెర్చ్ ఫెలో: 01 పోస్టు

అర్హత: బీఈ, బీటెక్‌ (ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌), ఎంఈ, ఎంటెక్‌ (కమ్యూనికేషన్ సిస్టమ్స్/ సిగ్నల్ ప్రాసెసింగ్) ఉత్తీర్ణతతో పాటు గేట్ స్కోర్‌ సాధించి ఉండాలి.

వయోపరిమితి: పరిమితి లేదు.

జీత భత్యాలు: నెలకు రూ.26,000.

దరఖాస్తు పంపాల్సిన ఈ-మెయిల్: kalpana@nitw.ac.in

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 30/09/2023.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రభుత్వ బ్యాంకుల్లో 4,451 పీవో, ఎస్‌వో కొలువులు

‣ కెరియర్‌ కౌన్సెలింగ్‌కు ఉచిత సలహాలివిగో..

‣ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీలో 342 ఉద్యోగాలు

‣ కోర్సు ఎంపికకు.. కౌన్సెలింగ్‌ ముఖ్యం


 


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 03-08-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :