• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NPCIL: ఎన్‌పీసీఐఎల్‌లో ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీలు 

భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పీసీఐఎల్‌) 2022 వాలిడ్‌ గేట్‌ స్కోర్‌ ద్వారా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీలు (ఈటీ-2022)

విభాగాలు: మెకానికల్‌, కెమికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇనుస్ట్రుమెంటేషన్‌, సివిల్‌.

అర్హత: ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌/ తత్సమాన ఉత్తీర్ణతతో పాటు 2020/ 2021/ 2022 వాలిడ్‌ గేట్‌ స్కోర్‌ ఉండాలి.

ఎంపిక విధానం: 2020/ 2021/ 2022 వాలిడ్‌ గేట్‌ స్కోర్‌ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకి చివరి తేది: 10.04.2022

Notification Information

Posted Date: 28-09-2021

 

నోటిఫికేష‌న్స్‌ :