శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్… ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోని శాఖల్లో వివిధ మేనేజర్ స్థాయి పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
1. బిజినెస్ హెడ్- ఏజెన్సీ
2. జోనల్ మేనేజర్- ఏజెన్సీ
3. రీజినల్ మేనేజర్/ అసిస్టెంట్ మేనేజర్- ఏజెన్సీ
4. ఏరియా మేనేజర్/ అసిస్టెంట్ మేనేజర్- ఏజెన్సీ
5. రీజినల్ మేనేజర్- ఆల్టర్‌నేట్ ఛానెల్
6. ఏరియా అకౌంట్ మేనేజర్- ఆల్టర్‌నేట్ ఛానెల్
అర్హత: డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు పంపాల్సిన ఈ-మెయిల్: job@shriramlife.in
దరఖాస్తుకు చివరి తేదీ: 30-09-2023.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కోస్ట్‌గార్డ్‌లో 350 కొలువులు
‣ పీఓ కొలువుల ప్రిపరేషన్ ప్లాన్
‣ లెఫ్టినెంట్ హోదాలో మహిళామణులు
‣ అకడమిక్ యాంగ్జైటీని అధిగమిద్దాం!
‣ కేంద్రంలో 307 ట్రాన్స్‌లేటర్ పోస్టులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
AURORA: అరోరా కాలేజీలో వివిధ పోస్టులు
AITS: అన్నమాచార్య కాలేజీలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
Matrusri: మాతృశ్రీ ఎడ్యుకేషన్ సొసైటీలో టీచింగ్ పోస్టులు
KVBL: కరూర్ వైశ్యా బ్యాంకులో బ్యాంకింగ్ అప్రెంటిస్
VJIT: విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ పోస్టులు
SRIIT: ఎస్ఆర్ ఇన్స్టిట్యూట్-కీసరలో ఫ్యాకల్టీ పోస్టులు
MRI: ఎంఆర్ఐ సాఫ్ట్‌వేర్‌లో జూనియర్ డేటా ఇంజినీర్