కోయంబత్తూర్‌లోని ఐసీఏఆర్- సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాటన్ రిసెర్చ్… కింది తాత్కాలిక (కాంట్రాక్ట్) ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు…
1. సీనియర్ రిసెర్చ్ ఫెలో: 01 పోస్టు
2. యంగ్ ప్రొఫెషనల్-1: 01 పోస్టు
అర్హత: బీఎస్సీ(అగ్రికల్చర్/ బోటనీ/ జువాలజీ), ఎంఎస్సీ (అగ్రికల్చర్ ఎంటమాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.
నెలవారీ స్టైఫండ్: ఎస్‌ఆర్‌ఎఫ్ రూ.31,000. వైపీ రూ.25,000.
రాత పరీక్ష/ ఇంటర్వ్యూ తేదీ: 21.09.2023.
స్థలం: సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాటన్ రిసెర్చ్, రీజినల్ స్టేషన్, మారుతమలై రోడ్, కోయంబత్తూరు, తమిళనాడు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఇంటర్‌తో 7,547 ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుళ్లు
‣ తీర రక్షక దళంలో అసిస్టెంట్ కమాండెంట్లు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
CITD: సీఐటీడీలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులు
ANGRAU: కేవీకే, గరికపాడులో అగ్రోమెట్ అబ్జర్వర్
AIIMS: ఎయిమ్స్ మంగళగిరిలో 54 జూనియర్ రెసిడెంట్ పోస్టులు
RARS: నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్‌లో రిసెర్చ్ అసోసియేట్
ANGRAU: కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్, బాపట్లలో టీచింగ్ అసోసియేట్ పోస్టులు
ARI: ఏఆర్ఐ, రాజేంద్రనగర్‌లో సీనియర్ రిసెర్చ్ ఫెలో
IWST: ఐడబ్ల్యూఎస్‌టీ, బెంగళూరులో జేఆర్ఎఫ్ పోస్టులు
IFB: ఐఎఫ్బీ, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు
MRVCL: ముంబయి రైల్వే వికాస్ కార్పొరేషన్లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
APMSRB: ఏపీలో 250 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు
IITH: ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ అకౌంటెంట్
NITAP: నిట్ ఏపీలో 12 టెక్నికల్ అసోసియేట్/ ట్రైనీ పోస్టులు
PJTSAU: జయశంకర్ వర్సిటీలో రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు