• facebook
  • twitter
  • whatsapp
  • telegram

GNI: హైదరాబాద్ గురునానక్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో టీచింగ్‌ పోస్టులు 

హైదరాబాద్‌లోని గురునానక్ ఇన్‌స్టిట్యూషన్స్ కింది టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. ప్రొఫెసర్

2. అసోసియేట్ ప్రొఫెసర్

3. అసిస్టెంట్ ప్రొఫెసర్

విభాగాలు: సీఎస్‌ఈ, ఏఐ & ఎంఎల్‌, సీఎస్‌, ఐవోటీ, ఏఐ & డీఎస్‌, ఐటీ, ఇంగ్లిష్, అనాటమీ, హ్యూమన్ ఫిజియాలజీ, మెడికల్ బయోకెమిస్ట్రీ, అనస్థీషియా, సీవీటీ.

అర్హత: పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి. 

ఇంటర్వ్యూ తేదీ & వేదిక:

28, 29-01-2023: ది కే హోటల్, గుణదల, విజయవాడ.

04, 05-01-2023: కీస్ సెలెక్ట్ హోటల్, డాబాగార్డెన్స్, విశాఖపట్నం.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ బాగా రాసేవాళ్ల‌కు బోలెడు ఉద్యోగాలు!

‣ ఎల్ఐసీలో ఏఏఓ కొలువులు

‣ నవతరానికి నయా కొలువులు!

‣ సొంతంగా నేర్చుకుంటున్నారా?

‣ అందరి అవసరాలకు అందుబాటులో కోర్సులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 25-01-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :