• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Angular js developer:ఏఈఎస్‌లో యాంగ్యుల‌ర్ జేఎస్ డెవ‌ల‌ప‌ర్

ఏఈఎస్ టెక్నాల‌జీస్ సంస్థ యాంగ్యుల‌ర్ జేఎస్ డెవ‌ల‌ప‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* యాంగ్యుల‌ర్ జేఎస్ డెవ‌ల‌ప‌ర్

అర్హ‌త‌: బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

అనుభ‌వం: 1.5 - 4 సంవ‌త్స‌రాలు.

అవ‌స‌ర‌మైన ఉద్యోగ సామ‌ర్థ్యాలు

1) పూర్తి ఫ్రంటెండ్ అప్లికేష‌న్ అంద‌జేయ‌డం. బ‌య‌టి వెబ్ స‌ర్వీసెస్‌తో క‌మ్యూనికేట్ చేయ‌డం.

2) గ్రాఫిక్ డిజైన‌ర్‌, హెచ్‌టీఎంఎల్ కోడ‌ర్ మ‌ధ్య‌ వ‌ర్క్‌ఫ్లో విష‌యంలో స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించ‌డం.

అవ‌స‌ర‌మైన నైపుణ్యాలు:

1) యాంగ్యుల‌ర్ 2, 4, 5 ఉప‌యోగించి వెబ్ అప్లికేష‌న్లు డెవ‌ల‌ప్ చేయ‌డంలో అనుభ‌వం.

2) హెచ్‌టీఎంఎల్‌, సీఎస్ఎస్‌, టైప్‌స్క్రిప్ట్ ఉప‌యోగించి వెబ్ అప్లికేష‌న్ల కోసం యూఐ రూపొందించ‌డంలో అనుభ‌వం.

ప‌ని ప్ర‌దేశం: కోయంబ‌త్తూరు, త‌మిళ‌నాడు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

 

 

మరింత సమాచారం ... మీ కోసం!

డీఎంహెచ్‌ఓ, కర్నూలు 87 పోస్టులు 

ఆర్‌బీఐ - సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రాం 2022 

ఆంగ్రూలో ఎన్ఆర్ఐ కోటా-పీజీ ప్రోగ్రాములు 

ఐఐఐటీ శ్రీ సిటీలో పీహెచ్‌డీ ప్రోగ్రాములు

 

Notification Information

Posted Date: 24-11-2021

 

నోటిఫికేష‌న్స్‌ :