• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Cloud Engineer:సిస్కోలో క్లౌడ్ ఇంజినీర్

సిస్కో సంస్థ క్లౌడ్ ఇంజినీర్ - జావా లేదా స్కాలా పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* క్లౌడ్ ఇంజినీర్‌

అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.

అనుభ‌వం: 2 - 8 సంవ‌త్స‌రాలు.

అవ‌స‌ర‌మైన ఉద్యోగ సామ‌ర్థ్యాలు:  

1) క్లౌడ్ ఆప‌రేటింగ్ ఎన్విరాన్‌మెంట్‌లో బ్యాకెండ్ డెవ‌ల‌ప‌ర్‌గా హైలీ అవైల‌బుల్, స్కేల‌బుల్ అప్లికేష‌న్లు డెలివ‌ర్ చేయ‌డం.

2) జావా, స్కాలాలో ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు. ఎండ్‌-టూ-ఎండ్ ఆటోమేష‌న్ అందించ‌డం, నాణ్య‌త‌పై భ‌రోసా, విస్త‌ర‌ణ‌, మైక్రోస‌ర్వీసెస్ మోనిట‌ర్ చేయ‌డం.

అవ‌స‌ర‌మైన నైపుణ్యాలు:

1) రిలేష‌న‌ల్, అన‌లిటిక‌ల్‌, కాల‌మ్న‌ర్‌, గ్రాఫ్‌, ఈటీ సెటెరా, రేడిస్‌, క‌స్సాండ్రా వంటి డేటాబేసెస్‌లో నైపుణ్యాలు.

2) మెషీన్ లెర్నింగ్ అల్గారిథ‌మ్స్‌, టెక్నిక్‌లలో అనుభవం, ఎంఎల్ అప్లికేష‌న్ డెలివ‌రీ ప‌రిజ్ఞానం. 

ప‌ని ప్ర‌దేశం: బెంగ‌ళూరు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
 

 

మరింత సమాచారం ... మీ కోసం!

ఆయిల్‌ఇండియా లిమిటెడ్‌లో 146 ఖాళీలు

సీడీఎఫ్‌డీ, హైదరాబాద్-రిసెర్చ్‌ స్కాలర్స్‌ ప్రోగ్రాం 

ఆంగ్రూలో ఎన్ఆర్ఐ కోటా-పీజీ ప్రోగ్రాములు 

నీలిట్‌లో పోస్ట్‌ డిప్లొమా ప్రోగ్రాములు 

 

Notification Information

Posted Date: 25-11-2021

 

నోటిఫికేష‌న్స్‌ :