• facebook
  • twitter
  • whatsapp
  • telegram

డెవోప్స్‌ ఇంజినీర్‌

ఫిన్‌జెంట్‌ సంస్థ డెవోప్స్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

డెవోప్స్‌ ఇంజినీర్‌ - మైక్రోసాఫ్ట్‌

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

అనుభవం: 3 నుంచి 5 ఏళ్లు.

ఉద్యోగ వివరణ: 

1) అప్లికేషన్స్‌ని మెయింటెన్‌ చేస్తూ వాటి అభివృద్ధికి భాధ్యత వహించాలి.

2) సైట్‌ రిలయబిలిటీ, ప్లాట్‌ఫాం స్థిరత్వంలోనూ భాధ్యత వహించాలి.

3) సరైన టూల్స్‌ని ఉపయోగించి సీఐ/ సీడీలను సెట్‌ చేయడం.

అవసరమైన నైపుణ్యాలు: 

1) ఎంఎస్‌ అజర్‌/ ఏడబ్ల్యూఎస్‌ క్లౌడ్‌ సర్వీస్‌లో అవగాహన ఉండాలి.

2) నెట్‌వర్కింగ్‌, సిస్టం అడ్మినిస్ట్రేషన్‌లో మంచి ఫౌండేషన్ ఉండాలి.

పని ప్రదేశం: కొచ్చి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.

Notification Information

Posted Date: 15-09-2021

 

నోటిఫికేష‌న్స్‌ :