• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Full Stack Developer: ఫుల్‌స్టాక్ డెవలపర్

ఎస్‌ఏపీ సంస్థ ఫుల్‌స్టాక్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* ఫుల్‌స్టాక్ డెవలపర్

అర్హత: మాస్టర్/బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

అనుభవం: 3 - 5 సంవత్సరాలు.

ఉద్యోగ వివరణ:

1. JAVA, JavaScript, నోడ్‌ ప్రోగ్రామింగ్ అనుభవం. 

2. BTP, Cloud Foundry, AWS లేదా Azure హ్యాండ్-ఆన్ అనుభవం. 

3. క్లౌడ్-నేటివ్ ఆర్కిటెక్చర్ & డెవలప్‌మెంట్ నైపుణ్యాలు ఉండాలి.

పని ప్రదేశం: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ బాగా రాసేవాళ్ల‌కు బోలెడు ఉద్యోగాలు!

‣ ఎల్ఐసీలో ఏఏఓ కొలువులు

‣ నవతరానికి నయా కొలువులు!

‣ సొంతంగా నేర్చుకుంటున్నారా?

‣ అందరి అవసరాలకు అందుబాటులో కోర్సులు!

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 24-01-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :