• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Engineer: ఆటోమేషన్ ఇంజినీర్

మువీ సంస్థ ఆటోమేషన్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* ఆటోమేషన్ ఇంజినీర్

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

అనుభవం: 3+ సంవత్సరాలు.

ఉద్యోగ వివరణ:

1. Android, iOS, వెబ్ యాప్‌ల కోసం UI టెస్ట్‌లను నిర్వహించాలి.

2. బ్యాక్-ఎండ్, ఫ్రంట్-ఎండ్ డెవలప్‌మెంట్ టీమ్‌లతో కలిసి పని చేయాలి.

3. ఆటోమేటెడ్ టెస్ట్ ఫ్రేమ్‌వర్క్‌ నైపుణ్యాలు ఉండాలి.

పని ప్రదేశం: భువనేశ్వర్‌, ఒడిశా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
 

 

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ అందరి అవసరాలకు అందుబాటులో కోర్సులు!

‣ ఐఐటీలో ఎంబీఏ, ఎంహెచ్‌ఆర్‌ఎం

‣ నీట్‌లో మేటిస్కోరుకు మెలకువలు!

‣ బీఆర్‌ఓలో 567 ఉద్యోగాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 25-01-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :