• facebook
  • twitter
  • whatsapp
  • telegram

జావా ఫుల్‌స్టాక్‌ డెవలపర్‌

గార్ట్‌నర్‌ సంస్థ జావా ఫుల్‌స్టాక్‌ డెవలపర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

జావా ఫుల్‌స్టాక్‌ డెవలపర్‌

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

అనుభవం: 2+ ఏళ్లు.

ఉద్యోగ వివరణ: 

1) సహచర ఉద్యోగులతో కలిసి సిస్టమ్స్‌ని సపోర్ట్‌, అభివృద్ధి చేయడం.

2) అన్ని పరిష్కారాలు సరిగ్గా పరీక్షించారా లేదా నిర్ధారించుకోవాలి.

అవసరమైన నైపుణ్యాలు: 

1) జావాలో మంచి ఫౌండేషన్ ఉండాలి.

2) స్ర్పింగ్‌ బూటింగ్‌, స్ప్రింగ్‌ క్లౌడ్‌ ఫ్రేమ్‌వర్క్‌లో మంచి అనుభవం ఉండాలి.

3) గిట్‌, జన్‌కిన్స్‌ని ఉపయోగించడంలో అనుభవం ఉండాలి.

పని ప్రదేశం: గురుగ్రామ్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

 


మరింత సమాచారం ... మీ కోసం!

జేఈఈ మెయిన్‌-2021 ప్ర‌శ్న‌ల స‌ర‌ళి ఎలా ఉంది?

ఒక‌టే ప్రిప‌రేష‌న్‌.. నాలుగు అవ‌కాశాలు

మరిన్ని కథనాల కోసం క్లిక్ చేయండి

 

Notification Information

Posted Date: 15-09-2021

 

నోటిఫికేష‌న్స్‌ :