• facebook
  • twitter
  • whatsapp
  • telegram

గ్రాఫిక్స్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

ఇంటెల్‌ సంస్థ గ్రాఫిక్స్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

గ్రాఫిక్స్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

అనుభవం: 1+ ఏళ్లు.

ఉద్యోగ వివరణ: 

1) సీ/ సీ++ ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలు తెలిసి ఉండాలి.

2) Linux OS కోసం సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసే అనుభవం.

3) డీబగ్గింగ్ మరియు సిస్టమ్ ఇంటిగ్రేషన్ నైపుణ్యాలు ఉండాలి.

అవసరమైన నైపుణ్యాలు: 

1) హెచ్‌పీసీ, ఏఐ/ ఎంఎల్‌ సాఫ్ట్‌వేర్‌లో అనుభవం ఉండాలి.

2) స్కేలబుల్‌ ఎంపీఐ అప్లికేషన్స్‌ని అభివృద్ధి చేయడం.

పని ప్రదేశం: హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
 

 

 


మరింత సమాచారం ... మీ కోసం!

కోర్సుల నాణ్యత కొలువుల ధీమా

పశ్చిమాన విపత్తుల కలకలం

Notification Information

Posted Date: 15-09-2021

 

నోటిఫికేష‌న్స్‌ :