• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Software Jobs: ఇన్ఫోసిస్‌ ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌ 

ఇన్ఫోసిస్‌ సంస్థ ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌ ద్వారా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* ఇన్ఫోసిస్‌ ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌

పోస్టులు: స్పెషలిస్ట్‌ ప్రోగ్రామర్‌, డిజిటల్‌ స్పెషలిస్ట్‌ ఇంజినీర్‌

అర్హత: బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌/ ఎంసీఏ/ ఎమ్మెస్సీ ఉత్తీర్ణత. 2019/ 2020/ 2021/ 2022లో ఉత్తీర్ణులైన గ్రాడ్యుయేట్స్‌ మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

జీతభత్యాలు: ఏడాదికి రూ.6.25 లక్షల నుంచి రూ.9.5 లక్షలు చెల్లిస్తారు.

అవసరమైన నైపుణ్యాలు: 

* ఏఐ, ఆటోమేషన్‌, అనలిటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ కామర్స్‌ టెక్నాలజీలపై అవగాహన ఉండాలి.

* ఫుల్‌ స్టాక్‌ కాపబిలిటీస్‌తో పాటు కోడింగ్‌, అప్లికేషన్స్‌ డెవలప్‌ చేయడం

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌, వర్చువల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 17.07.2022

నోటిఫికేషన్‌: https://surveys.infosysapps.com/r/a/Infosys_SPDSEOC_Jul22
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ 5జీ ఉద్యోగాలు రెడీ!

‣ కచ్చితమైన జవాబు కనిపెట్టలేని విధంగా ప్రిలిమ్స్‌

‣ పరీక్ష నెగ్గితే పైలట్‌ కావచ్చు

‣ లలితకళారాధన కోర్సుల్లో!

Notification Information

Posted Date: 14-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :