• facebook
  • twitter
  • whatsapp
  • telegram

JBGES: హైదరాబాద్ జేబీ విద్యా సంస్థలో టీచింగ్ పోస్టులు

హైదరాబాద్‌ మొయినాబాద్‌లోని జేబీ గ్రూప్ ఎడ్యుకేషనల్‌ సొసైటీ… కింది టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. ప్రొఫెసర్లు

2. అసోసియేట్ ప్రొఫెసర్లు

3. అసిస్టెంట్ ప్రొఫెసర్లు

విభాగాలు: సీఎస్ఈ, ఐటీ, ఏఐ & ఎంఎల్‌, ఏఐ & డీఎస్‌, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్.

అర్హత: పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి. 

దరఖాస్తు పంపాల్సిన ఈ-మెయిల్: recruitment@jbiet.edu.in

దరఖాస్తుకు చివరి తేదీ: 06-12-2022.
 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ టెన్త్‌ పాసైతే సాయుధ దళాల్లోకి స్వాగతం!

‣ ‘క్రిటికల్‌’ అంటే నిజంగా క్రిటికల్‌ కాదు!

‣ దివ్య జీవనానికి దృఢమైన ఆసరా!

‣ ఆఫీసర్‌ కొలువుకు నౌకాదళం పిలుపు!

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 25-11-2022

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :