• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Artist: 2డీ ఆర్టిస్ట్‌

రెడ్‌ యాపిల్‌ సంస్థ 2డీ ఆర్టిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* 2డీ ఆర్టిస్ట్‌

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

అనుభవం: 2+ సంవత్సరాలు.

ఉద్యోగ వివరణ:

1. Adobe Photoshop, Adobe Illustrator పరిజ్ఞానం. 

2. మల్టీమీడియాలో డిజైన్ అనుభవం.

3. డిజైన్, డ్రాయింగ్, ఇలస్ట్రేషన్‌లపై అవగాహన ఉండాలి.

4. కమ్యూనికేషన్ స్కిల్స్, iOS, ఆండ్రాయిడ్, ఆన్‌లైన్ గేమ్‌లు, సోషల్ మీడియా గేమ్‌లలో తాజా డిజైన్ ట్రెండ్‌ల అవగాహన.

పని ప్రదేశం: కోల్‌కతా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
 

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మరిచిపోతున్నారా... మంచిదే!

‣ ఐఐటీ సహా ప్రసిద్ధ సంస్థల్లో డిగ్రీ

‣ డీఆర్డీవోలో ఉద్యోగాలు

‣ ఏ ఉద్యోగ పరీక్షకు సిద్ధం కావాలి?

‣ ఏపీఈఏపీ సెట్‌ ప్రవేశాల్లో మార్పులు

Notification Information

Posted Date: 22-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :