• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Android Developer: ఆండ్రాయిడ్‌ డెవలపర్

ఫ్లాట్‌వరల్డ్‌ సొల్యూషన్స్‌ సంస్థ ఆండ్రాయిడ్‌ డెవలపర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* ఆండ్రాయిడ్‌ డెవలపర్‌

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

అనుభవం: 1 - 7 సంవత్సరాలు.

ఉద్యోగ వివరణ:

1. Android పరికరాల కోసం సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలి.

2. జావా, ఆండ్రాయిడ్ స్టూడియో IDEతో అనుభవం.

3. JSON, XML, JavaScript, RESTful APIలకు Android అప్లికేషన్‌లను ఇంటర్‌ఫేసింగ్ చేయడంలో అనుభవం ఉండాలి.

పని ప్రదేశం: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
 

 

Some More Notifications
NIPER, Ahmedabad - Teaching, Non Teaching Posts
Powergrid - Deputy Manager/ Assistant Manager

APTET-August, 2022

AAI, New Delhi - 400 Junior Executive Posts

 

మరింత సమాచారం ... మీ కోసం!
ఎన్‌సీఈఆర్‌టీలో టీచింగ్ ఎడ్యుకేష‌న్ ప్రోగ్రాములు

సులువుగా పర్యావరణాన్ని చదివేద్దాం!

అవుతారా డ్రోన్‌ పైలట్‌

ప్రాంగణ నియామకాల్లో నెగ్గాలంటే..!
 

Notification Information

Posted Date: 24-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :