• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Developer: ఆంగ్యులర్‌ జేఎస్‌ డెవలపర్‌

డివైజ్‌డ్రివెన్‌ సంస్థ ఆంగ్యులర్‌ జేఎస్‌ డెవలపర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* ఆంగ్యులర్‌ జేఎస్‌ డెవలపర్‌

అర్హత: బీఎస్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

అనుభవం: 2+ సంవత్సరాలు.

ఉద్యోగ వివరణ:

1. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీలతో ఆధునిక రిచ్ ఇంటర్నెట్ అప్లికేషన్‌ల ఇంటర్‌ఫేస్‌లను అభివృద్ధి చేయాలి.

2. జావాస్క్రిప్ట్, HTML, CSS పరిజ్ఞానం.

3. అప్లికేషన్ డెవలప్‌మెంట్ సెంటర్ కోసం AngularJS, రెస్ట్ వెబ్ సర్వీసెస్, జావా టెక్నాలజీలలో అవగాహన ఉండాలి.

పని ప్రదేశం: త్రివేంద్రం, కేరళ.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
 

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ 20,000 కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు

‣ అవుతారా.. టాబ్లూ డెవ‌ల‌ప‌ర్‌!

‣ ఇంజినీర్ల‌కు సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగాలు

‣ ఆంగ్ల‌భాష ప్రావీణ్య ప‌రీక్ష ఏది ప్ర‌యోజ‌న‌క‌రం!

‣ ప్రాక్టీస్‌ + రివిజన్‌ విజయసూత్రం!

 

Notification Information

Posted Date: 23-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :