• facebook
  • twitter
  • whatsapp
  • telegram

MREC: మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఫ్యాకల్టీ పోస్టులు 

సికింద్రాబాద్‌ మేడ్చల్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్… కింది టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. ప్రొఫెసర్లు

2. అసోసియేట్ ప్రొఫెసర్లు

3. అసిస్టెంట్ ప్రొఫెసర్లు

విభాగాలు: సీఎస్ఈ & ఐటీ, ఈసీఈ, ఈఈఈ, ఎంబీఏ, మ్యాథ్స్, ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెకానికల్, ఫ్రెంచ్ లాంగ్వేజ్.

అర్హత: పీజీ, పీహెచ్‌డీ.

దరఖాస్తు పంపాల్సిన ఈ-మెయిల్: careermrecw@mrecw.in

దరఖాస్తుకు చివరి తేదీ: 05.02.2023.

నాన్ టీచింగ్ పోస్టులు: వార్డెన్‌, ఆఫీస్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, అకౌంటెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ ప్రోగ్రామర్, కుకింగ్ మాస్టర్, హాస్టల్ ఇంఛార్జి/ సూపర్‌వైజర్, సెక్యూరిటీ సూపర్‌వైజర్,పీడీ, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్.

ఇంటర్వ్యూ తేదీలు: 27, 28-01-2023.

వేదిక: మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్‌, మేడ్చల్‌, సికింద్రాబాద్‌

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ బాగా రాసేవాళ్ల‌కు బోలెడు ఉద్యోగాలు!

‣ ఎల్ఐసీలో ఏఏఓ కొలువులు

‣ నవతరానికి నయా కొలువులు!

‣ సొంతంగా నేర్చుకుంటున్నారా?

‣ అందరి అవసరాలకు అందుబాటులో కోర్సులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 25-01-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :