• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NSU: జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో యూజీ కోర్సులు

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం… 2022-23 విద్యా సంవత్సరానికి ఫుల్‌టైం/ రెగ్యులర్ యూజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి సీయూఈటీ-2022 అర్హత పొందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

అండర్ - గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లు:

1. శాస్త్రి: 616 సీట్లు

2. బీఏ(ఆనర్స్): 22 సీట్లు

3. బీఎస్సీ కంప్యూటర్: 22 సీట్లు

4. బీఎస్సీ యోగా: 44 సీట్లు

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో 10+2/ ఇంటర్మీడియట్, డిప్లొమా ఉత్తీర్ణత, సీయూఈటీ-2022 స్కోరు.

వయోపరిమితి: కనీసం 17 సంవత్సరాలు నిండి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: సీయూఈటీ-2022 స్కోరు ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.200.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 02-10-2022.

 

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఉజ్జ్వల భారత్‌ సాకారమే లక్ష్యంగా...

‣ జీవవైవిధ్యానికి గొడ్డలి పెట్టు

‣ అందరికీ అందని బ్యాంకింగ్‌ సేవలు

‣ గాలి అందుబాటులోనూ అసమానతలు

Notification Information

Posted Date: 19-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :