• facebook
  • twitter
  • whatsapp
  • telegram

QA Engineer:సీమెన్స్‌లో క్యూఏ ఇంజినీర్‌

సీమెన్స్ సంస్థ క్యూఏ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* క్యూఏ ఇంజినీర్‌

అర్హ‌త‌: సీఎస్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌

అనుభ‌వం: 1 - 2 సంవ‌త్స‌రాలు.

అవ‌స‌ర‌మైన ఉద్యోగ సామ‌ర్థ్యాలు:

1) టెస్ట్ ప్లాన్ క్రియేష‌న్‌, మాన్యువ‌ల్ టెస్టింగ్ ఆఫ్ ఫంక్ష‌నాలిటీ, ప‌ర్ఫార్మెన్స్ టెస్టింగ్‌, అన్ని డెవ‌ల‌ప్‌డ్‌ టెస్ట్ కేసెస్‌ల ఆటోమేష‌న్‌. 

2) వినియోగ‌దారుల అవ‌స‌రాలు అంచ‌నాల‌కు త‌గిన విధంగా ఆర్‌&డీ డెవ‌ల‌ప్ చేసిన కార్యాచ‌ర‌ణ‌ను టెస్ట్ చేసేందుకు ఆర్‌&డీ బృందం, ప్రాడక్ట్ మార్కెటింగ్ బృందంతో క‌లిసి ప‌నిచేయ‌డం. 

అవ‌స‌ర‌మైన నైపుణ్యాలు:

1) యూనిక్స్‌/లైన‌క్స్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఎన్విరాన్‌మెంట్స్ అవ‌స‌రాల‌పై అవ‌గాహ‌న‌.

2) షెల్ స్క్రప్టింగ్‌లో నాలెడ్జ్‌, టీసీఎల్‌/టీకే, పైథాన్ వంటి ఇంట‌ర్‌ప్రిటెడ్ సాఫ్ట్‌వేర్ ల్యాంగ్వేజెస్‌లో నైపుణ్యాలు.

ప‌ని ప్ర‌దేశం: బెంగ‌ళూరు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

 

మరింత సమాచారం ... మీ కోసం!

డాక్‌యార్డ్‌ అప్రెంటిస్‌ స్కూల్‌లో 173 ఖాళీలు 

డీఆర్‌డీఓ-సీఏఐఆర్‌లో అప్రెంటిస్‌ ఖాళీలు 

కేఎంఆర్ఎల్‌-కొచ్చిలో వివిధ ఖాళీలు

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో 62 పోస్టులు

 

Notification Information

Posted Date: 25-11-2021

 

నోటిఫికేష‌న్స్‌ :