• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Technical Engineer: టెక్నికల్‌ సపోర్ట్‌ ఇంజినీర్‌

క్విక్‌లాంచ్ సంస్థ టెక్నికల్‌ సపోర్ట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* టెక్నికల్‌ సపోర్ట్‌ ఇంజినీర్‌

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

అనుభవం: 1 - 3 సంవత్సరాలు.

ఉద్యోగ వివరణ:

1. Linuxలో నైపుణ్యం.

2. MySQL డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, Linux సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్‌లో అనుభవం.

3. సిస్టమ్ ట్రబుల్షూటింగ్, యాక్టివ్ డైరెక్టరీ మేనేజ్‌మెంట్‌పై ఫంక్షనల్ టెక్నికల్ నాలెడ్జ్.

పని ప్రదేశం: గురుగావ్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఫారిన్‌ ట్రేడ్‌.. అద్భుత కెరియర్‌!

‣ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రత్యేక అధికారులు

‣ ఆవిష్కరణల అధ్యయనానికీ కోర్సులు!

‣ కుదిరిన వేళల్లో కాస్త సంపాదించుకుంటారా?

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 24-11-2022

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :