• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Scholorships: మైనార్టీలకు విదేశీ విద్య స్కాలర్‌షిప్స్‌ 

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మైనార్టీల సంక్షేమ శాఖ 2021 విద్యాసంవత్సరానికి విదేశాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌/ డాక్టోరల్‌ కోర్సులు (స్ప్రింగ్‌ అండ్‌ ఫాల్‌ సీజన్) చదవడానికి అందించే స్కాలర్‌షిప్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

వివరాలు..

* విదేశాల్లో పీజీ/ డాక్టోరల్‌ కోర్సులు చదివే మైనారిటీ అభ్యర్థులకు స్కాలర్‌షిప్స్‌

అర్హత: అన్ని అర్హత ప్రమాణాలతో పాటు ఫారిన్‌ యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేట్‌/ డాక్టోరల్‌ కోర్సుల్లో జనవరి 2021 నుంచి డిసెంబరు 2021 కాలంలో అడ్మిషన్‌ తీసుకున్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

స్ప్రింగ్‌ అండ్‌ ఫాల్‌ సీజన్-2021 దరఖాస్తుకు ప్రక్రియ ప్రారంభం: 26.11.2021.

దరఖాస్తులకు చివరి తేది: 31.12.2021.
 

మరింత సమాచారం ... మీ కోసం!

ఐఎస్ఐ-కోల్‌క‌తాలో ట్రెయినీలు

ఎయిర్‌ ఇండియాలో వివిధ ఖాళీలు 

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు

జిప్‌మ‌ర్‌-పుదుచ్చేరిలో వివిధ ఖాళీలు 

 

Notification Information

Posted Date: 25-11-2021

 

నోటిఫికేష‌న్స్‌ :