• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Scholorship: ఎంజేపీ విదేశీ విద్యా నిధి స్కాలర్‌షిప్‌

తెలంగాణ ప్రభుత్వం మహాత్మా జ్యోతిబాపూలే విదేశీ విద్యా నిధి ప్రోగ్రాం ద్వారా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* మహాత్మా జ్యోతిబాపూలే విదేశీ విద్యా నిధి ఉపకారవేతన పథకం

స్కాలర్‌షిప్‌ మొత్తం: రూ.20 లక్షల వరకు/ అడ్మిషన్‌ లెటర్‌ ప్రకారం చెల్లిస్తారు. అలాగే వన్‌వే ఎకనమిక్‌ టికెట్‌, వీసా చార్జీలు కూడా చెల్లిస్తారు.

అర్హత: 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్, సైన్స్‌, అగ్రికల్చర్‌, వైద్య, నర్సింగ్‌, సోషల్‌ సైన్సెస్‌, హ్యూమానిటీస్‌ విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణత. జీఆర్‌ఈ/ జీమ్యాట్‌ స్కోర్‌, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌తో పాటు కుటుంబ వార్షికాదాయం రూ.5లక్షలు మించకుండా ఉండాలి. సీఓఈ, ఐ 20 వీసా ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 

వయసు: 35 ఏళ్ల లోపు ఉండాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.11.2021.

దరఖాస్తులకి చివరి తేది: 30.11.2021.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

ఎఫ్‌సీఐ, పంజాబ్‌లో 860 వాచ్‌మెన్‌ పోస్టులు 

యూసీఐఎల్‌, ఝార్ఖండ్‌లో 242 అప్రెంటిస్‌లు

ఉద్యోగ వేటకు పదును ఇలా!

NEIGRIHMS: నైగ్రిమ్స్‌లో 63 సీనియర్‌ రెసిడెంట్లు

 

Notification Information

Posted Date: 22-11-2021

 

నోటిఫికేష‌న్స్‌ :