• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NBE: ఎన్‌బీఈ - ఫెలోషిప్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకి చెందిన న్యూదిల్లీలోని నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ (ఎన్‌బీఈ) మెడికల్‌ సైన్సెస్‌లో ఫెలోషిప్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

వివరాలు..

* ఫెలోషిప్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎఫ్‌ఈటీ)-2021

అర్హత: పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్‌/ డీఎం/ ఎంసీహెచ్‌/ డీఎన్‌బీ/ తత్సమాన) ఉత్తీర్ణత.

వయసు: ఎన్‌బీఈఎంఎస్‌ ఫెలోషిప్స్‌కి వయసుతో సంబంధం లేదు.

ఫెలోషిప్‌ స్టైపెండ్‌: మొదటి ఏడాది నెలకి రూ.41000, రెండో ఏడాది నెలకి రూ. 43000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఎంసీక్యూ బేస్డ్‌ టెస్ట్‌ (ఫెలోషిప్‌ ఎంట్రన్స్‌ టెస్ట్) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.11.2021.

దరఖాస్తులకు చివరి తేది: 13.12.2021.

పరీక్ష తేది: 11.01.2022.

ఫలితాల వెల్లడి: 31.01.2022.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

జ్ఞాపకశక్తి మెరుగుకు కొన్ని ఆసనాలు

సులభంగా... సౌకర్యంగా చదవడం ఎలా?

ఇండియన్‌ పార్మకోపియా కమిషన్‌లో 31 పోస్టులు

కేఎంఆర్ఎల్-కొచ్చిలో 50 ఖాళీలు

Notification Information

Posted Date: 23-11-2021

 

నోటిఫికేష‌న్స్‌ :