యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్… కింది విభాగాల్లోని సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
సీనియర్ రెసిడెంట్: 13 పోస్టులు
విభాగాలు: జనరల్ మెడిసిన్, పల్మనరీ మెడిసిన్, జనరల్ సర్జరీ, రేడియాలజీ, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, ఓబీజీవై, ఆప్తాల్మాలజీ.
అర్హత: పీజీ మెడికల్ డిగ్రీ, ఎండీ, ఎంఎస్, డీఎం, ఎంసీహెచ్, డీఎన్బీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు.
జీత భత్యాలు: నెలకు రూ.67,700.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05-02-2023.
ఇంటర్వ్యూ తేదీలు: 08, 09-01-2023.
వేదిక: డీన్ ఆఫీస్ (అకడమిక్స్), ఎయిమ్స్ బీబీనగర్.
మరింత సమాచారం... మీ కోసం!
‣ బాగా రాసేవాళ్లకు బోలేడు ఉద్యోగాలు!
‣ బోధన, పరిశోధన రంగాల్లోకి రహదారి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
NIMS: నిమ్స్, హైదరాబాద్‌లో సీనియర్ రెసిడెంట్లు
HITAM: హైదరాబాద్ ఇంజినీరింగ్ కళాశాలలో ఫ్యాకల్టీ పోస్టులు
HBCH: హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్లో నర్సు పోస్టులు
ANGRAU: నైరా వ్యవసాయ కళాశాలలో టీచింగ్ అసోసియేట్ పోస్టులు
AIASL: ఎయిర్ ఇండియాలో 386 హ్యాండీమ్యాన్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
PJTSAU: ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీలో టీచింగ్ అసోసియేట్స్
NPCC: ఎన్‌పీసీసీ లిమిటెడ్‌లో సైట్ ఇంజినీర్, జూనియర్ ఇంజినీర్ పోస్టులు
ANGRAU: తిరుపతి వ్యవసాయ కళాశాలలో టీచింగ్ అసోసియేట్ పోస్టులు
ANGRAU: మహానంది వ్యవసాయ కళాశాలలో టీచింగ్ అసోసియేట్ పోస్టులు
AIASL: ఎయిర్ ఇండియాలో 166 హ్యాండీమ్యాన్, జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
NIN: జాతీయ పోషకాహార సంస్థలో ప్రాజెక్ట్ అసిస్టెంట్
NMDC: ఎన్ఎండీసీ లిమిటెడ్‌లో మెడికల్ ప్రొఫెషనల్ పోస్టులు (
DIPAS: డీపాస్లో జూనియర్ రిసెర్చ్ ఫెలో ఖాళీలు
NIN: జాతీయ పోషకాహార సంస్థలో ప్రాజెక్ట్ పోస్టులు
NAARM: నార్మ్, హైదరాబాదులో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
ESIC: ఇందోర్ ఈఎస్ఐసీ హాస్పిటల్లో 51 సీనియర్ రెసిడెంట్, స్పెషలిస్ట్ పోస్టులు
IRCON: ఇర్కాన్‌లో 32 డీజీఎం, మేనేజర్ పోస్టులు