• facebook
  • twitter
  • whatsapp
  • telegram

AIIMS: ఎయిమ్స్‌, రాయ్‌బ‌రేలిలో సీనియ‌ర్ రెసిడెంట్‌లు

భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌(ఎయిమ్స్‌), రాయ్‌బ‌రేలీ కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.

వివ‌రాలు..

మొత్తం ఖాళీలు: 10.

* సీనియ‌ర్ రెసిడెంట్‌

విభాగాలు: బ‌యోకెమిస్ట్రీ, పీడియాట్రిక్‌, రేడియాల‌జీ, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌రీ, మైక్రోబ‌యాల‌జీ, జ‌న‌ర‌ల్ మెడిసెన్ తదిత‌రాలు.

అర్హ‌త‌: పోస్టుల్ని అనుస‌రించి ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో ఎండీ/  ఎంఎస్ ఉత్తీర్ణ‌త‌. 

వ‌య‌సు: 45 సంవ‌త్స‌రాలు మించ‌కుండా ఉండాలి.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.79,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: వాక్ఇన్ ద్వారా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.

ద‌ర‌ఖాస్తు ఫీజు: యూఆర్‌, ఓబీసీ అభ్య‌ర్థులు రూ.1000 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/మ‌హిళ‌లు/పీడ‌బ్ల్యూబీడీ అభ్య‌ర్థుల‌కు ఫీజు లేదు.

వాక్ఇన్ తేది: 27.10.2021.

వేదిక‌: Board Room, Medical College, AIIMS, Rae Bareli, Uttar Pradesh

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ నీట్‌, జేఈఈలో విజయానికి ఆకాశ్‌ రిపీటర్‌ కోర్సు సరైన ఎంపిక (ప్రకటన)

‣ మార్పులపై ఆచితూచి ముందడుగు

‣ భౌతికశాస్త్రం

‣ రసాయన శాస్త్రం

‣ ఇంటర్‌తో ఐటీ ఉద్యోగం!

Notification Information

Posted Date: 09-10-2021

 

నోటిఫికేష‌న్స్‌ :