• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ANGRAU: అనంతపురం వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు

అనంతపురం కమలా నగర్‌లోని అగ్రికల్చరల్ రిసెర్చ్ స్టేషన్… ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

వివరాలు:

1. రిసెర్చ్ అసోసియేట్: 01 పోస్టు

2. యంగ్ ప్రొఫెషనల్-1: 02 పోస్టులు

అర్హతలు: బీఎస్సీ(అగ్రికల్చర్‌), ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ(అగ్రోమీటియోరాలజీ/ అగ్రికల్చర్/ అగ్రోనమీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 21 - 45 సంవత్సరాల మధ్య ఉండాలి.

వేతనాలు: ఆర్‌ఏ పోస్టులకు రూ.54000, వైపీ పోస్టులకు రూ.25000.

వాక్-ఇన్-ఇంటర్వ్యూ తేదీ: 30-09-2022.

వేదిక: వ్యవసాయ పరిశోధనా స్థానం, రేకులకుంట, బుక్కరాయసముద్రం(మండలం), అనంతపురం(జిల్లా).
 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మరిచిపోతున్నారా... మంచిదే!

‣ ఐఐటీ సహా ప్రసిద్ధ సంస్థల్లో డిగ్రీ

‣ డీఆర్డీవోలో ఉద్యోగాలు

‣ ఏ ఉద్యోగ పరీక్షకు సిద్ధం కావాలి?

‣ ఏపీఈఏపీ సెట్‌ ప్రవేశాల్లో మార్పులు

Notification Information

Posted Date: 22-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :