• facebook
  • twitter
  • whatsapp
  • telegram

BECIL: పబ్లిక్ రిలేషన్‌ విభాగంలో 160 డీఈవో, డేటా అనలిస్ట్ పోస్టులు

మధ్యప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్‌లో ఫిక్స్‌డ్ టర్మ్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బేసిల్‌) వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

వివరాలు:

1. డేటా ఎంట్రీ ఆపరేటర్/ ఆఫీస్ బాయ్: 50 పోస్టులు

2. డేటా అనలిస్ట్/ సోషల్ మీడియా అనలిస్ట్: 50 పోస్టులు

3. రీసెర్చ్ అసోసియేట్/కంటెంట్ రైటర్: 10 పోస్టులు

4. అసోసియేట్ కన్సల్టెంట్/ క్రియేటివ్ కంటెంట్ రైటర్/ గ్రాఫిక్ డిజైనర్/ వీడియో ఎడిటర్: 30 పోస్టులు

5. కన్సల్టెంట్/ సీనియర్ కంటెంట్ రైటర్: 05 పోస్టులు

6. సీనియర్ కన్సల్టెంట్/ ప్రాజెక్ట్ లీడ్: 05 పోస్టులు

7. ప్రిన్సిపల్ కన్సల్టెంట్/ ప్రాజెక్ట్ మేనేజర్: 10 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 160

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

వాక్-ఇన్ ఇంటరాక్షన్/ ఇంటర్వ్యూ తేదీ: 23.09.2022 & 29.09.2022.

వేదిక: పలాష్ రెసిడెన్సీ- మధ్యప్రదేశ్‌ టూరిజం, 45 బంగ్లా దగ్గర, టీటీ నగర్, భోపాల్.
 

 

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఏఐ ట్రెండ్‌.. ఎంఎల్‌ డిమాండ్‌!

‣ కేంద్ర సంస్థల్లో స్టెనోలు!

‣ వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా!

‣ కొలువుకు భరోసా.. కమ్యూనిటీ సైన్స్‌ డిగ్రీ

Notification Information

Posted Date: 21-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :