• facebook
  • twitter
  • whatsapp
  • telegram

BECIL: పీసీఐఎంహెచ్‌, ఘజియాబాద్‌లో ఎంటీఎస్‌ పోస్టులు

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం ఘజియాబాద్‌లోని ఫార్మాకోపోయియా కమిషన్ ఫర్ ఇండియన్ మెడిసిన్ & హోమియోపతి (పీసీఐఎం&హెచ్‌) కార్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన కింది సిబ్బంది నియామకానికి బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. ఫార్మకోపోయియా అసోసియేట్: 06 పోస్టులు

2. ఆఫీస్ అసిస్టెంట్: 10 పోస్టులు

3. టెక్నికల్ డేటా అసోసియేట్: 04 పోస్టులు

4. డ్రైవర్: 01 పోస్టు

5. హౌస్ కీపింగ్ స్టాఫ్: 07 పోస్టులు

6. కన్సల్టెంట్: 05 పోస్టులు

7. హిందీ ట్రాన్స్‌లేటర్‌: 01 పోస్టు

8. ప్రాజెక్ట్ కన్సల్టెంట్: 04 పోస్టులు

9. ఎంటీఎస్‌: 34 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 72

అర్హత: పోస్టును అనుసరించి 5వ తరగతి, 10వ తరగతి, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 05.12.2022.

వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ: 10-12-2022.

వేదిక: కమిటీ రూమ్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఫార్మకోపోయియా కమిషన్ ఫర్ ఇండియన్ మెడిసిన్ & హోమియోపతి, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, కమల నెహ్రూ నగర్, ఘజియాబాద్, ఉత్తర్‌ప్రదేశ్.
 

 

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ బీటెక్‌ తర్వాత భద్రమైన భవిత

‣ ప్రణాళిక... ఎలా ఉండాలి?

‣ 4 ఏళ్ల ప్రణాళికతో 40 ఏళ్ల కెరియర్‌!

‣ అవుతారా నర్సింగ్‌ ఆఫీసర్‌?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 23-11-2022

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :