డీఆర్డీవోకు చెందిన దిల్లీలోని డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్ (డీపాస్)… జేఆర్ఎఫ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
జూనియర్ రిసెర్చ్ ఫెలో: 15 పోస్టులు
అర్హతలు: ఎంటెక్/ ఎంఎస్సీ(లైఫ్ సైన్సెస్/ హ్యూమన్ ఫిజియాలజీ/ బయోకెమిస్ట్రీ/ బయోమెడికల్ సైన్సెస్/ బయోటెక్నాలజీ/ బయోఫిజిక్స్/ మాలిక్యులర్ బయాలజీ/ జువాలజీ/ బయోఇన్ఫర్మేటిక్స్/ జెనెటిక్స్/నానోటెక్నాలజీ)తో పాటు నెట్/ గేట్ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు పంపాల్సిన ఈ-మెయిల్: hrddipas@gmail.com
దరఖాస్తు చివరి తేదీ: 14.02.2023.
ఇంటర్వ్యూ తేదీలు: 01.03.2023 & 02.03.2023.
వేదిక: డీపాస్, డీఆర్డీవో, లఖ్‌నవూ రోడ్డు, తిమార్పూర్, దిల్లీ.
మరింత సమాచారం... మీ కోసం!
‣ బాగా రాసేవాళ్లకు బోలెడు ఉద్యోగాలు!
‣ అందరి అవసరాలకు అందుబాటులో కోర్సులు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
HITAM: హైదరాబాద్ ఇంజినీరింగ్ కళాశాలలో ఫ్యాకల్టీ పోస్టులు
HBCH: హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్లో నర్సు పోస్టులు
ANGRAU: నైరా వ్యవసాయ కళాశాలలో టీచింగ్ అసోసియేట్ పోస్టులు
AIASL: ఎయిర్ ఇండియాలో 386 హ్యాండీమ్యాన్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
PJTSAU: ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీలో టీచింగ్ అసోసియేట్స్
NPCC: ఎన్‌పీసీసీ లిమిటెడ్‌లో సైట్ ఇంజినీర్, జూనియర్ ఇంజినీర్ పోస్టులు
ANGRAU: తిరుపతి వ్యవసాయ కళాశాలలో టీచింగ్ అసోసియేట్ పోస్టులు
ANGRAU: మహానంది వ్యవసాయ కళాశాలలో టీచింగ్ అసోసియేట్ పోస్టులు
AIASL: ఎయిర్ ఇండియాలో 166 హ్యాండీమ్యాన్, జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
NIN: జాతీయ పోషకాహార సంస్థలో ప్రాజెక్ట్ అసిస్టెంట్
NMDC: ఎన్ఎండీసీ లిమిటెడ్‌లో మెడికల్ ప్రొఫెషనల్ పోస్టులు (
NIN: జాతీయ పోషకాహార సంస్థలో ప్రాజెక్ట్ పోస్టులు
AIIMS: ఎయిమ్స్ బీబీనగర్‌లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
NAARM: నార్మ్, హైదరాబాదులో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
ESIC: ఇందోర్ ఈఎస్ఐసీ హాస్పిటల్లో 51 సీనియర్ రెసిడెంట్, స్పెషలిస్ట్ పోస్టులు
IRCON: ఇర్కాన్‌లో 32 డీజీఎం, మేనేజర్ పోస్టులు