మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ఏపీఎంఎస్‌ఆర్‌బీ)… రెగ్యులర్ ప్రాతిపదికన ఏపీ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ నియంత్రణలోని పీహెచ్‌సీ/ ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేస్తోంది.
ఖాళీల వివరాలు:
సివిల్ అసిస్టెంట్ సర్జన్: 250 పోస్టులు
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: నెలకు రూ.61,960 నుంచి రూ.1,51,370.
ఎంపిక ప్రక్రియ: ఎంబీబీఎస్ మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 13.09.2023.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24.09.2023.
మరింత సమాచారం... మీ కోసం!
‣ బెల్‌లో ఇంజినీరింగ్ ఉద్యోగాలు
‣ హెచ్‌పీసీఎల్‌లో 276 కొలువుల భర్తీ
‣ ఒకే వ్యూహంతో రెండు పరీక్షలు!
‣ ఓటమిని తట్టుకున్నారు.. విజేతగా నిలిచారు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
CITD: సీఐటీడీలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులు
ANGRAU: కేవీకే, గరికపాడులో అగ్రోమెట్ అబ్జర్వర్
AIIMS: ఎయిమ్స్ మంగళగిరిలో 54 జూనియర్ రెసిడెంట్ పోస్టులు
RARS: నంద్యాల ఆర్ఏఆర్ఎస్లో రిసెర్చ్ అసోసియేట్
MRVCL: ముంబయి రైల్వే వికాస్ కార్పొరేషన్లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
IITH: ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ అకౌంటెంట్
PJTSAU: జయశంకర్ వర్సిటీలో రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు