• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ESIC:ఈఎస్ఐసీ-క‌ల‌బుర‌గిలో సీనియ‌ర్ రెసిడెంట్లు 

భార‌త ప్ర‌భుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ‌శాఖకి చెందిన క‌ల‌బుర‌గిలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్‌స్యూరెన్స్ కార్పొరేష‌న్‌(ఈఎస్ఐసీ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.

వివ‌రాలు..

మొత్తం ఖాళీలు: 29

* సీనియ‌ర్ రెసిడెంట్లు

విభాగాలు: అనాట‌మీ, ఫార్మ‌కాల‌జీ, ఆర్థోపెడిక్స్‌, ఫోరెన్సిక్ మెడిసిన్‌, క‌మ్యూనిటీ మెడిసిన్‌, రేడియో డ‌యాగ్నేసిస్ త‌దిత‌రాలు.

అర్హ‌త‌: పోస్టుల్ని అనుస‌రించి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 08.12.2021 నాటికి 44 సంవ‌త్స‌రాలు మించ‌కుండా ఉండాలి.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.92,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: వాక్ఇన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.

వాక్ఇన్ తేది: 08.12.2021.

వేదిక‌: ESIC Medical college & hospital, Kalaburagi.

 

 

మరింత సమాచారం ... మీ కోసం!

ఐఎస్ఐ-కోల్‌క‌తాలో ట్రెయినీలు

ఎయిర్‌ ఇండియాలో వివిధ ఖాళీలు 

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు

జిప్‌మ‌ర్‌-పుదుచ్చేరిలో వివిధ ఖాళీలు 

 

Notification Information

Posted Date: 24-11-2021

 

నోటిఫికేష‌న్స్‌ :