ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గువాహటి తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
* పార్ట్ టైమ్ స్పోర్ట్స్ ఇన్‌స్ట్రక్టర్: 20 పోస్టులు
క్రీడాంశాలు: అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, స్విమ్మింగ్, లాన్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, చెస్, స్క్వాష్, వాటర్ పోలో.
అర్హత: కోచింగ్‌లో సర్టిఫికేట్ లేదా ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా జాతీయ/ ఇంటర్ యూనివర్సిటీ/ జోనల్ స్థాయి పోటీల్లో పాల్గొని ఉండాలి. టీచింగ్/ కోచింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
వేతనం: నెలకు రూ.25000.
వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు.
ప్రాక్టికల్ పరీక్ష తేదీ: 31.05.202
ఇంటర్వ్యూ తేదీ: 01.06.2023
వేదిక: పాత ఎస్‌ఏసీ భవనం, ఐఐటీ గువాహటి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ రిజర్వ్ బ్యాంకులో 291 ఆఫీసర్ కొలువులు
‣ డిగ్రీతో సీఏపీఎఫ్‌లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
SAIL: సెయిల్‌లో 73 నర్సు, ఫార్మసిస్ట్ పోస్టులు
RARS: తిరుపతి ఆర్‌ఏఆర్‌ఎస్‌లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
ESIC: ఈఎస్ఐసీ చెన్నైలో 41 సీనియర్ రెసిడెంట్ పోస్టులు
SREYAS: శ్రేయాస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీ పోస్టులు
IRCTC: ఐఆర్సీటీసీ, నార్త్ జోన్లో 34 హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులు
IRCTC: ఐఆర్సీటీసీ, నార్త్ జోన్లో 34 టూరిజం మానిటర్ పోస్టులు
AIATSL: ఏఐఏటీఎస్ఎల్లో 480 మేనేజర్, జూనియర్ ఆఫీసర్ పోస్టులు