• facebook
  • twitter
  • whatsapp
  • telegram

MIDHANI: మిధాని-హైదరాబాద్‌లో 36 వివిధ పోస్టులు

హైదరాబాద్‌లోని కాంఛన్‌బాగ్‌కు చెందిన భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌(మిధాని) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* మొత్తం ఖాళీలు: 36

* అసిస్టెంట్, అసోసియేట్‌ పోస్టులు.

విభాగాలు: మెటలార్జీ, మెకానికల్‌, టర్నర్‌, ఫిట్టర్‌, వెల్డర్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ/ గ్రాడ్యుయేషన్‌/ బీఈ/ బీటెక్‌/ డిప్లొమా/ ఎంబీఏ ఉత్తీర్ణత.

వయసు: 30-35 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు రూ.26960-రూ.67400 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ ట్రేడ్‌ టెస్ట్‌/ వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ వేదిక: MIDHANI Corporate Office Auditorium, Kanchanbagh, Hyderabad-500058. 

ఇంటర్వ్యూ తేది: 05-13.12.2022
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ పిలుస్తోంది.. ఫ్యాషన్‌ ప్రపంచం!

‣ ఈ లక్షణాలు మీలో ఉన్నాయా?

‣ స్టైల్‌ స్టైల్‌గా...

‣ 160 విద్యాసంస్థల్లోకి... జాట్‌ దారి

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 25-11-2022

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :